అక్రమ పేలుడు పదార్థాలు స్వాధీనం ఒకరి అరెస్ట్
కరీంనగర్: అర్జున్ సమాచారం: విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు సైదాపూర్ మండలం సోమారం గ్రామ శివారులో వ్యవసాయ బావి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమ పేలుడు పదార్థాలు కలిగి ఉన్నట్లు గుర్తించి రామడుగు మండలం శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన వేముల భూమయ్య ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 475 జిలెటిన్ స్టిక్స్, సుమారు 3,000 మీటర్ల డిటోనేటింగ్ వైర్ 3 బండిళ్లు,రెండు కంప్రెసర్ ట్రాక్టర్లు నంబర్లు: TS 02 UC 2690, TG 02...