అక్రమ మద్యం రవాణాపై గట్టి నిఘా రాయచోటి .

రాయచోటి ,అర్జున్ సమాచారం: జిల్లాలో ఖజానాకు ఆదాయం పెంపు కోసం ఆదాయార్జన శాఖలన్ని సమన్వయంతో పని చేసి లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.శనివారం మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో  నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ శాఖల వారీగా ఆదాయ సాధన పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.జిల్లాలో ఆదాయం పెంపు కోసం సంబంధిత శాఖలన్నీ పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు.  జిల్లాలో పన్నుల...