అత్మానందం.. సుందరవనం వైకుంఠ ధామం: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట,అర్జున్ సమాచారం: హరీష్ రావు మాట్లాడుతూ శోకాన్ని మరిపించేల సుందరీ కరణ గ శ్రీరామ కుంట స్మశాన వాటిక బయో గ్యాస్ ద్వారా దహన సంస్కారాలు ప్రారంబానికి సిద్ధం చేయాలి. లైటింగ్, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి పెండింగ్ పనులు వెంటనే చేపట్టాలని పలు సూచనలు. శ్రీరామ కుంట వైకుంఠ దామ పనులను క్షేత్ర స్థాయి లో పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట పట్టణం లో మోడల్ గా తీర్చిదిద్దిన శ్రీరామ కుంట స్మశాన వాటిక మరింత సుందరీ కరణ...