అత్యుత్తమ దానం – అవయవ దానం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. మురళి మోహన్

మహబూబాబాద్,అర్జున్ సమాచారం: జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో 'ప్రపంచ అవయవ దాన దినోత్సవం' సందర్భంగా  గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి   సంస్థ కార్యదర్శి శ్రీమతి షాలిని షాకెళ్లి అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి  మరియు సంస్థ చైర్మన్ కె. మురళి మోహన్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.   న్యాయ మూర్తి మాట్లాడుతూ.. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడు పడవోయ్’ అన్న గురజాడ  మాటలకు నిలువెత్తు...