అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం.
అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం. అర్జున్ సమాచారం // అక్టోబర్ 3 // రామగిరి రిపోర్టర్. రామగిరి మండలంలోని లద్నాపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అక్కపాక రాజయ్య కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వనం రాంచందర్‌రావు, ఉప సర్పంచ్ అడూరి శ్రీకాంత్, గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు తొగరి...