అమరావతి ఛాంపియన్. అథ్లెక్షల్లో శిక్షణ
ఆళ్లగడ్డ,అర్జున్ సమాచారం: ఆళ్లగడ్డ శ్రీ సోముల రమణారెడ్డి ఆర్ ఆర్ అకాడమీ వారు జూలై 27 28 తేదీలలో ఆళ్లగడ్డ విజయోగ వర్గ పరిధిలో అమరావతి ఛాంపియన్ సెలక్షన్స్ లో భాగంగా బాల బాలికలకు అథ్లెటిక్స్ విభాగంలో అండర్- 17 అండర్ - 23 అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనే టువంటి అథ్లెట్స్ కు , రన్స్ జంప్స్ త్రోస్ విభాగాలలో శిక్షణ ఇస్తున్నట్లు ఆర్ ఆర్ అకాడమీ నిర్వాహకులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎస్ వి ఎన్ హరిప్రసాద్ రెడ్డి,...