అర్జున్ సర్జా ప్రధాన పాత్రధారిగా స్వీయ దర్శకత్వంలో సినిమా
నవంబర్ 27న శ్రీరామ జన్మభూమి అయోధ్యలో లాంఛనంగా పూజా కార్యక్రమాలను నిర్వహించుకోనున్న చారిత్రాత్మక చిత్రం తనదైన నటన, అద్భుతమైన యాక్షన్ పాత్రలతో హీరోగా, డైరెక్టర్‌గా భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అనూప్ మోహన్ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో దేశభక్తి సినిమా రూపొందనుంది. ఈ ప్రెస్టీజియస్ మూవీ నవంబర్ 27న శ్రీరామ జన్మభూమి అయోధ్యలో లాంఛనంగా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. అదే రోజున టైటిల్‌ను కూడా అనౌన్స్ చేయటానికి...