అలియాస్ రుక్మిణి’ నా కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది. : హీరో నితిన్
నేచురల్ స్టార్ నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘అలియాస్ రుక్మిణి’ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్లు, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నాని తన ఎక్స్ అకౌంట్ ద్వారా ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. “ఈ డిసెంబర్ 4న మీ ఇంటికి తీసుకెళ్లేలా ఒక మంచి...