ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్యే
అర్జున్ సమాచారం, మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ ముల్కల్ల పాఠశాల లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. . . తరగతుల గదులను పరిశీలించి ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడగా మంచినీరు సమస్య ఉందని చెప్పగానే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వెంటనే స్పందించి సంబంధిత అధికారికి ఫోన్ చేసి మాట్లాడి వెంటనే పాఠశాలలో ఉన్న మంచినీరు సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు ప్రతి తరగతి గదుల్లో కూర్చులు బెంచీలు...