ఆకాశంలో ఒక తార’ సినిమా హార్ట్ టచింగ్ ట్రైలర్ రిలీజ్
వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. ఈ సినిమాతో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిగా పరిచయమవుతున్నారు. శ్రుతి హాసన్, రుహానీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, చార్ట్‌బస్టర్ పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు....