ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్బంగా నివాళ్లు అర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట,అర్జున్ సమాచారం: ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. జయశంకర్  జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన మహనీయులు ఆయనకు సిద్దిపేటతో అవినావభవ సంబంధం ఉంది సిద్దిపేటలో అమరవీరుల స్తూపం ఆయన చేతుల మీదుగానే శంకుస్తపాన చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ తోనే సాధ్యమని నమ్మి ఆయనతోనే వెన్నుదన్నుగా ఉన్నారు జయశంకర్ వ్యక్తి కాదు శక్తి రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చరిత్ర పుటలలో నిలిచిపోతుంది. ఇవాళ రాష్ట్రం సాధించామంటే అది...