ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఆగని విషాదాలు.. తల్లితోపాటు గర్భంలోనే తనువుచాలించిన కవలలు

అదిలాబాద్, అక్టోబరు 24,అర్జున్ సమాచారం: ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఆగని విషాదాలు.. తల్లితోపాటు గర్భంలోనే తనువుచాలించిన కవలలుపేదలకు పెద్దు దిక్కుగా నిలవాల్సిన ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి విషాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే హాస్పిటల్‌లో సుమారు ఐదుగురు నవ జాతిశిశువులు, ఓ గర్బిణీ మృతి చెందారు. ఈ వరుస మరణాలు రోగుల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్‌ హాస్పిటల్‌ వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవలే హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం జరిగిన ఐదుగురు నవజాత శిశువు మరణించగా తాజాగా చికిత్స కోసం...