ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు

నార్నూర్, నవంబర్ 9, అర్జున్ సమాచారం: అదిలాబాద్ జిల్లా నార్నూర్ గాదిగూడ మండలాల పరిధిలోని ఆదివాసి గూడేల్లో దండారి వేడుకలు మార్మోగుతున్నాయి. డప్పుల చప్పుడు.. కోలాటం, గుస్సాడి నృత్యాలతో ఆధ్యాత్మికత ఆకట్టుకుంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా దండారి వేడుకలలో పాల్గొంటున్నారు. కొల బోడి తో దండారి వేడుకలు ముగిస్తాయని దండారి నిర్వాహకులు పేర్కొంటున్నారు. గాదిగూడ మండలంలోని రోమన్ కసాలో దండాలు ఉత్సవాలు నిర్వహించారు.  ఈ ఉత్సవాలలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యూన్సీ అక్బానీ, గాదిగూడ మండలం మాజీ వైస్ ఎంపీపీ మర్సివనే...