ఆలయాలు భారతీయ సంస్కృతికి నిలయాలు

రాయచోటి, జూలై 01,అర్జున్ సమాచారం : ఆలయాలు ప్రజల్లో భక్తి భావం పెంపొందించడమే కాకుండా వారిలో ఆధ్యాత్మికతను పెంచి నవ సమాజ స్థాపనకు జాతీయ సమైక్యతకు ప్రతిరూపంగా నిలవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు .బుధవారం అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లిలోని పశుపతి నాథ ఆలయ విగ్రహ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలం, సంబేపల్లి గ్రామంలో వెలసిన శ్రీ గుహేశ్వరి సమేత పశుపతినాథ స్వామి దేవస్థానం పునఃనిర్మాణం మరియు నూతన విగ్రహ ప్రతిష్ఠ...