‘ఈఎన్ఈ రిపీట్’ మూవీ నుంచి మురళీధర్‌గా ప్రియదర్శిని రామ్ ఫస్ట్ లుక్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సీక్వెల్ ‘ENE Repeat' లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో ప్రియదర్శిని రామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మురళీధర్‌గా ఆయన పాత్ర పరిచయం చేశారు. ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, అన్నీ ఈయనే చెప్పేలా ఉన్నాడు. అసలు ఎవరు ఈ మురళీధర్? #ENERepeat విమానంలో అతను ఏమి చేస్తున్నాడు?...