ఈనెల 26న నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలి బహుజన సేన

పెద్దపల్లి,అర్జున్ సమాచారం: రాష్ట్రంలోని బహుజానులం తా సంఘటితం కావాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తగరం శంకర్ లాల్ పిలుపునిచ్చారు. పెద్దప ల్లి ప్రెస్ క్లబ్ లో  మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1902 లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఛత్రపతి సాహు మహారాజ్ 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. నేటి పాలకులు 80 శాతం పైగా ఉన్న బహుజ న వర్గాలకు రిజర్వేషన్లు సరి గా అందకుండా చేస్తూ వారిని దేశ సంపదకు దూరం చేస్తు న్నారని...