ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ, అర్జున్ సమాచారం: జనగామ జిల్లా కొన్నె గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించారు. అయన చిత్రపటానికి నివాళులర్పించారు. అతని కుటుంబానికి అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి, పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించారు. అతని సతీమణికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని పల్లా రాజేశ్వర్ రెడ్డి భరోసానిచ్చారు. =====================