ఉపాధ్యాయ హక్కుల సాధనకు సంఘటితంగా ముందుకు రావాలి.
ఉపాధ్యాయ హక్కుల సాధనకు సంఘటితంగా ముందుకు రావాలి.అర్జున్ సమాచారం జులై 27 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: తాండూరు మండలం రేచిని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు భట్టారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘంలో సభ్యత్వం స్వీకరించారు.ఈ సందర్భంగా భట్టారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత ఎనిమిది దశాబ్దాలుగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి...