ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో ఘనంగా ‘అమిగోస్ టి.పి.ఎల్’ క్రీడా సంబరం ప్రారంభం… ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన షేక్. మొహమ్మద్ జాకీర్

రేణిగుంట,అర్జున్ సమాచారం: తిరుపతి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణంలో "అమిగోస్ తిరుపతి ప్రిమియర్ లీగ్ - మొదటి విడత" క్రికెట్ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి, ఈ క్రీడా వేడుకకు తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు, మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ ముఖ్య అతిథులుగా హాజరై దివ్య జ్యోతిని వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు, సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు జరగనున్న ఈ లీగ్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా, ఇందులో రెండో...