ఎన్డీఏ కూటమి ఏకపక్ష నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పురించండి సిపిఐ రాష్ట్రంలో అస్తవ్యస్తమైన పరిపాలన కొనసాగిస్తున్న డబల్ ఇంజన్ సర్కార్… సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పాలక ప్రభుత్వాలపై ఘాటు విమర్శ

బద్వేలు,అర్జున్ సమాచారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై బద్వేల్ పట్టణంలోని జేవి భవనం నందు విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని ప్రధానంగా నల్లధనం వెలికి తీసి ప్రజలకు పంపిణీ చేస్తానని ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులకు మోసం చేశాడు మేక్ ఇండియా మేడిన్ ఇండియా పేరుతో భారతదేశ ముందుకు పోతున్నదని చెబుతున్నప్పటికీ కేవలం...