ఎస్ పి ఎఫ్ సేవలు భేష్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సంగారెడ్డి,అర్జున్ సమాచారం: పటాన్ చెరు నియోజకవర్గం అమీన్ పూర్ లోని టీజీ ఎస్ పిఎఫ్ సెక్యూరిటీ అకాడమీ ఆధ్వర్యంలో 36 వ రైజింగ్ డే పేరెడ్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గోన్నారు 36 వ బ్యాచ్ టీజీ ఎస్ పిఎఫ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి డీజీ స్వాతి లక్రా, పోలీస్ ఉన్నతాధికారులు హజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ విధి నిర్వహణలో తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సేవలు మరువలేనివి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు...