ఏసీబీ వలలో అసెస్ మెంట్ అధికారి

మంచిర్యాల,అర్జున్ సమాచారం: భీమిని మండలం, పెద్దాపేట గ్రామ పరిపాలన అధికారి (జి.పి.ఓ.) దుర్గా ప్రసాద్, ఫిర్యాదిదారుడి నుండి డిమాండ్ చేసిన రూ. 1,30,000/- లంచంలో మొదటి విడత అయిన రూ. 80,000/-ను  తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. పెద్దాపేట శివార్లలోని వ్యవసాయ క్షేత్రాల సమీపంలో ఏసీబీ ఆదిలాబాద్ రేంజ్ యూనిట్కు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఫిర్యాదిదారుని పేరు మీద భూమి బదిలీ, పట్టా పాస్బుక్లను జారీ చేయడం రూ. 1,30,000/-లంచం డిమాండ్ చేశాడుజ. అందులో భాగంగా, మొదటి విడతగా రూ. 80,000/- మరియు పని...