ఏసీబీ వలలో సర్వే అధికారి
మహబూబ్నగర్,అర్జున్ సమాచారం: జిల్లా కేంద్రంలో సర్వే , భూ రికార్డుల కార్యాలయ సూపరింటెండెంట్ వేంకటేశ్వర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. భూత్పూర్ మండలంలో గ్రామ పటాన్ని సరిచేయడానికి సంబందించి ఫిర్యాదుదారుడు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకున్నారు =======================