ఐటీ టవర్‌ను ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా మార్చాలి

కరీంనగర్,అర్జున్ సమాచారం: లని డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇండస్ట్రియల్ జోనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ టవర్‌లో ఖాళీగా ఉన్న స్థలాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావడంతో పాటు ఐటీ సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, బీపీఓలు, స్టార్టప్‌లను తీసుకువచ్చి స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేక ప్లేస్‌మెంట్ వ్యవస్థను...