ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్ ఎన్నిటికైనా దిగజారుతారు.

ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్ ఎన్నిటికైనా దిగజారుతారు. కాటారం ప్రజలకు చేసిందేమీ లేదు.. చెరువుల్లో నీళ్లు ఆపకుండా భూములను ఎండబెడుతున్నారుకాంగ్రెస్‌, దుద్దిళ్ల శ్రీధర్‌ మెడలు వంచే వరకు పోరాటం చేస్తా– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 14 | కాటారం ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్‌ ఎన్నిటికైనా దిగజారుతారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ విమర్శించారు. కాటారం మండలంలోని ఒడిపిలవంచ ఊర చెరువు, జాదరావుపేట పెద్ద చెరువు, వీరాపూర్‌ శివశంకర్‌ ప్రాజెక్టులను సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులతో...