కల్ట్’ ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని చేసిన సినిమా : మాస్ కా దాస్ విశ్వక్ సేన్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్ట్’తో ప్రేక్షకులను టెర్రిఫిక్ వరల్డ్ లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్  కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలోనూ నటిస్తున్నారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కకరాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, వాస్తవ జీవితంలోని కలవరపరిచే ఘటనల స్ఫూర్తితో రూపొందించిన ఇండియాలోనే తొలి ఒరిజినల్ స్లాషర్ థ్రిల్లర్‌. సినిమా విడుదలకు ఒక రోజు ముందు మేకర్స్ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. మొదటి ట్రైలర్‌లో...