కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేస్తా. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కుమార్ గౌడ్

కమాన్ పూర్ (పాలకుర్తి),అర్జున్ సమాచారం: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తమ ప్రధమ ధ్యేయమని పాలకుర్తి మండలం రానాపూర్ గ్రామ దికి చెందిన బాలగోని కుమార్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయనకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబుల సూచన మేరకు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమిస్తూ రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఠాగూర్ కుమార్ గౌడ్ కు...