కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనాలకు వెసులుబాటు లేదు చిన్న విగ్రహాల నిమజ్జనానికి బేబీ పాండ్‌ను వాడుకుందాం అర్బన్ వెట్‌ల్యాండ్ జాబితాలో కాప్రాచెరువుందన్న హైడ్రా కమిషనర్ జీవవైవిద్యం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మనదే అంటూ హితవు
హైదరాబాద్, ఆగస్టు 29,అర్జున్ సమాచారం: జీవ వైవిద్యానికి ప్రతీకగా చరిత్రకెక్కిన కాప్రా చెరువు.. సాధారణ నీటి వనరు మాత్రమే కాదు.. నగర పర్యావరణ సమతుల్యతకు కీలకమైన వెట్‌ల్యాండ్ అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనం సరికాదన్నారు. చెరువు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కాప్రా చెరువుకు వచ్చిన హైడ్రా కమిషనర్ ఇదే విషయాన్ని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్థానిక ప్రతినిధులకు వివరించారు. చిన్న విగ్రహాలు నిమజ్జనానికి చెరువు చెంత ఉన్న బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. అర్బన్...