కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలి ఒక్కసారి కరువు వచ్చిందంటే చాలా ఇబ్బందులు పడాలి కవిత

కాళేశ్వరం,అర్జున్ సమాచారం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి (లక్ష్మీ) పంపు హౌస్ వద్ద ప్రాణహిత ప్రవాహాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలి.నవంబర్ నెలాఖరులోగా కాఫర్ డ్యాం నిర్మించుకుంటే కన్నేపల్లి పంపు హౌస్ వద్ద ఆందోళన చేస్తాం. మేడిగడ్డను బూచీగా చూపి రైతులకు నష్టం చేయవద్దు.ప్రశ్నించి, పోరాడటమే కాకుండా ప్రభుత్వానికి పరిష్కార మార్గాలను  చెబుతున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు చాలా బాధలో ఉన్నారు....