కామన్ వెల్త్ లో భారత్ శుభారంభం
న్యూఢిల్లీ, జూలై 23,అర్జున్ సమాచారం: స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా 23వ కామన్వెల్త్ క్రీడలు ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే భారత్ తన పతకాల ఖాతా తెరిచింది. ఒలింపిక్ పతక విజేత, స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ బరిలోకి దిగకుండానే దేశానికి తొలి పతకాన్ని ఖాయం చేసింది. మహిళల 75 కేజీల మిడిల్‌వెయిట్ విభాగంలో పోటీ పడుతున్న ఆమె, నేరుగా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించడంతో ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.లవ్లీనా పోటీ పడుతున్న 75 కేజీల బాక్సింగ్ విభాగంలో కేవలం ఐదుగురు అథ్లెట్లు మాత్రమే...