భద్రాద్రి ,అర్జున్ సమాచారం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామ శివారులో పెద్దపులి సంచరించి ఎద్దుపై దాడికి యత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పశువులు, గ్రామస్థుల అప్రమత్తతతో పులి అడవిలోకి వెళ్లిపోగా, అటవీశాఖ అధికారులు పాదముద్రల ఆధారంగా గాలిస్తూ సాయంత్రం, రాత్రి వేళల్లో ఒంటరిగా అడవికి వెళ్లవద్దని ప్రజలను హెచ్చరించారు.
========================