కిలోలకుపైగా బంగారం..335 కిలోల వెండితో గణనాధుడు

కిలోలకుపైగా బంగారం..335 కిలోల వెండితో గణనాధుడు ముంబై సెప్టెంబర్ 8, (అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 8.) విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు.. భక్తుల కోరికలను తీర్చే గణనాథుడు.. గణేశోత్సవం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి మొదలవుతుంది. ముఖ్యంగా ముంబైలో జరిగే గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తి, సంప్రదాయం, సేవ, వైభవం కలగలిసిన గణపతి ఉత్సవాలు ప్రతి ఏటా లక్షలాది మందిని ఆకర్షిస్తాయి. అలాంటి విశిష్ట గణపతి ఉత్సవాల్లో ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో ఉన్న జీఎస్ బీసేవా మండల్ మహాగణపతి ఉత్సవం...