కిల్లర్” సినిమా త్వరలో ఓటీటీ లోకి

స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయం సాధించగలవు అని మరోసారి ప్రూవ్ చేసింది "కిల్లర్". ఈ సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ ప్రీమియర్స్ తో కలిపి థియేట్రికల్ గా 2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. "కిల్లర్" సినిమా సాధించిన విజయం ప్రముఖ ఓటీటీ సంస్థల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ  ఈ చిత్ర ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ ప్రైస్ కు సొంతం చేసుకుంది. ఒక చిన్న సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత...