ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:00 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కుప్పం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటన

కుప్పం,అర్జున్ సమాచారం:
కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రెండవ రోజు పర్యటించారు. గుండిశెట్టిపల్లె వద్ద హంద్రీ-నీవా జలాలకు సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. బీరగానిపల్లె వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.