కూతురు వివాహానికి కేటిఆర్ ను ఆహ్వానిఉచిన మాజి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు
చొప్పదండి, అర్జున్ సమాచారం: నందినగర్‌లోని నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వచ్చే నెల 22న జరగనున్న తమ చిన్న కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ కేటీఆర్ కు లగ్నపత్రికను అందజేసినట్లు తెలిపారు.