కేంద్ర మంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహన్ ను కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపిలు
న్యూ ఢిల్లీ ,అర్జున్ సమాచారం: సహచర తెలంగాణ బీజేపీ ఎంపీలతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (#PMGSY) కింద తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని గ్రామీణ రహదారులను మంజూరు చేయాలని, అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (#PMAY) కింద అర్హులైన పేద కుటుంబాలకు అధిక సంఖ్యలో గృహాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి...