కొండగట్టులో చందనోత్సవం –మహాసంప్రోక్షణ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్‌కు ఆహ్వానం

అర్జున్ సమాచారం: చొప్పదండి: జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ స్వామివారి చందనోత్సవం – మహాసంప్రోక్షణ కార్యక్రమానికి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్  ను వికారాబాద్ క్యాంప్ కార్యాలయంలో కొండగట్టు ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఉత్సవాల ప్రత్యేక ఆహ్వాన పత్రికను స్పీకర్ కు అందజేసి, ఉత్సవాలకు...