కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా దంపతులు చొప్పదండి
చొప్పదండి,అర్జున్ సమాచారం: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ నెల 30వ తేదీన సోమవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నట్లు జగిత్యాల జిల్లా పౌరసంబందాల శాఖ అధికారిక పత్రిక ప్రకటన విడుదల చేశారు.వారు తెలిపిన వివరాల ప్రకారం గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తన సతీమణి శ్రీమతి జానకి శుక్లా, అధికారిక సిబ్బందితో కలిసి నవంబర్ 30వ తేదీ ఉదయం 9:20 గంటలకు హైదరాబాద్‌లోని లోక్‌భవన్ నుంచి బయలుదేరి 9:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 9:40 గంటలకు...