కౌబాయ్ అండ్ ఇండియన్” హాలీవుడ్ మూవీ త్వరలో రిలీజ్

వరుస ఆంగ్ల చిత్రాల్లో నటిస్తూ హాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు తెలుగు హీరో మహేశ్ శ్రీరామ్. ఆయన ప్రస్తుతం వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న "ఫణి" చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే "ఫణి" సినిమా మీద మూవీ లవర్స్ లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు మహేశ్ శ్రీరామ్ హాలీవుడ్ లో నటించిన "కౌబాయ్ అండ్ ఇండియన్" సినిమా రేపు గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్...