క్రీడలు విద్యార్థులకు చాలా విధాలుగా సహకరిస్తాయి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి
కరీంనగర్ (అక్టోబర్ 30 ):అర్జున్ సమాచారం: అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు క్రీడల్లో సైతం పై చేయి సాధిస్తున్నారు.క్రీడలు విద్యార్థులకు చాలా ఉపకరిస్తాయి.రాష్ట్ర స్థాయి ఉషు పోటీలలో బంగారు పతక వివిధ క్రీడల్లో అత్యధిక సంఖ్యలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక క్రీడల ద్వారా విద్యార్థులకు అనేక లాభాలు చేకురుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.క్రీడలు విద్యార్థులకు చాలా విధాలుగా సహకరిస్తాయని ప్రత్యేకంగా ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లిలో లోని అల్ఫోర్స్...