గర్రెపల్లి గ్రామం లొని ఎంపీపీ ఎస్ స్కూల్, విద్యార్థులకు షీ టీమ్ పోక్సో చట్టంపై అవగాహన
కమాన్ పూర్,అర్జున్ సమాచారం: రామగుండం సి. పి ఆదేశాల మేరకు, షీ టీమ్ ఇంచార్జ్ ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో పెద్దపెల్లి షీ టీమ్ వారు, సుల్తానాబాద్ మండలం, గర్రెపల్లి గ్రామం లొని ఎంపీపీ ఎస్ స్కూల్, విద్యార్థులకు షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది .అందులో భాగంగా షీ టీమ్ మెంబర్ స్నేహలత మాట్లాడుతూ, గుడ్ టచ్ బాడ్ టచ్, గురించి విద్యార్థులు తెలియని వారి పట్ల ఎలా ఉండాలి, పోక్సో యాక్ట్ గురించి, సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎలా ఉంది,...