గవర్నర్‌ను పరామర్శించిన త్రిపుర గవర్నర్

హైదరాబాద్‌,అర్జున్ సమాచారం: లోక్‌భవన్‌లో శనివారం  తెలంగాణ గవర్నర్‌  శివ ప్రతాప్‌ శుక్లాను త్రిపుర గవర్నర్  ఇంద్ర సేనారెడ్డి, పూర్వ గవర్నర్  బండారు దత్తాత్రేయ లు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. =========================