గవర్నర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ హైదరాబాద్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: అనారోగ్యంతో హై టెక్ సిటీ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ  గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను  సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరామర్శించారు. అయన వెంట ,ఎంపీ వేం నరేందర్ రెడ్డి తదతరులున్నారు.. ====================