గాలి పీల్చేది, నీళ్ళు తాగేది బ్రతకడానికి చావడానికి కాదు ఇక్కడ ఈ రెండు విషం అయ్యాయి
ఘట్కేసర్,అర్జున్ సమాచారం: ఎంపి ఈటల రాజేందర్ రెండవ రోజు బుధవరం పాతయాత్ర కొనసాగింది. ఘట్కేసర్ మండల కేంద్రంలో పాదయాత్ర నిర్వహించిన ఈటల రాజేందర్ కు ఘనస్వాగతం లభించింది. మా మార్గదర్శకులు ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తం రెడ్డి తమకు మద్దతుగా వచ్చారని ఈటల రాజేందర్ తెలిపారు. పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల క్రితం జవహర్ నగర్ డంప్ యార్డు కు వ్యతిరేకంగా ఇరవై ఐదేళ్ల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశాం. జస్టిస్ స్వతంత్ర కుమార్ జవహర్ నగర్ డంప్...