గుండెపోటుతో మంథని సింగిల్ విండో సీఈవో మామిడాల అశోక్ మృతి

పెద్దపల్లి, అర్జున్ సమాచార్, జూలై 07:                                                                         మంథని సింగిల్ విండో సీఈవో మామిడాల అశోక్ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు...