గుండె ఆరోగ్యంపై అవగాహన.. రామ్దేవ్రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కార్డియాలజీ వైద్య శిబిరం

కూకట్ పల్లి,అర్జున్ సమాచారం: ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా రామ్దేవ్రావు హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకథాన్తో పాటు ఉచిత కార్డియాలజీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందస్తు వైద్య పరీక్షల ప్రాధాన్యాన్ని వివరించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ కార్యక్రమంలో భాగంగా కుముదినీదేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, లయన్స్ క్లబ్ ఆఫ్ సనాతన సహకారంతో నిర్వహించిన వాకథాన్ను ప్రముఖ రేకీ థెరపీ గ్రాండ్ మాస్టర్, రచయిత్రి, సామాజిక కార్యకర్త లక్ష్మీ కమలాకర్ ప్రారంభించారు. ఆరోగ్యకరమైన...