గురుకుల పాఠశాలలో జూనియర్లపై సీనియర్ల దాడి ఖమ్మం

ఖమ్మం,అర్జున్ సమాచారం: కారేపల్లి మండలం గాంధీనగర్లోని గిరిజన బాలుర గురుకుల జూనియర్ కళాశాలలో సీనియర్ విద్యార్దులు జూనియర్లపై దాడికి దిగారు. దాంతో బాధిత విద్యార్దులు భయంతో సమీపంలోని రైల్వే స్టేషన్కు వెళ్లి దాక్కున్నారు. దాడి చేసిన విద్యార్థులు హాస్టల్ నుంచి పారిపోయారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిబ్బంది ఆటల పోటీలు నిర్వహించారు. అందులో కబడ్డీ ఆటలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై పదో తరగతి విద్యార్థులు విజయం సాధించారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఓటమి తట్టుకోలేక, పదో తరగతి విద్యార్థులపై ఇంటర్ సెకండ్ ఇయర్...