గోల్డ్ మ్యాన్  వ్యవహారంపై ఐటీ దృష్టి…

గోల్డ్ మ్యాన్  వ్యవహారంపై ఐటీ దృష్టి... హైదరాబాద్, నవంబరు 24, (అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 24.) సోషల్ మీడియా వేదికలపై కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి, విలాసవంతమైన జీవనశైలితో యువతను ఆకర్షిస్తున్న ‘గోల్డ్ మ్యాన్’ల వ్యవహారంపై ఇప్పుడు ఐటీ శాఖ దృష్టి సారించింది. తెలంగాణ గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల ఆదాయపు పన్ను శాఖలోని బినామీ ఆస్తుల నిరోధక విభాగం రాయదుర్గంలోని ఓ...