వనపర్తి.
అర్జున్ సమాచారం:
స్వయంగా ఓటు నమోదుకు శ్రీకారం చుట్టిన గనిరంజన్ రెడ్డి.హైదరాబాద్,రంగారెడ్డి,
తనతో పాటు గ్రాడ్యుయేట్ ఓటర్లకు అవగాహన కల్పించి స్వయంగా ఓటు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియ అత్యంత కీలకమైందని బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవాలని,
నవంబర్ 2023 వరకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు అర్హులు అవుతారని కాబట్టి ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి,ప్రజాస్వామ్య మనుగడకు ఏకైక ఆయుధమని కాబట్టి విజ్ఞులు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.ఓటు నమోదు చేసుకున్న వారిలో నందిమల్ల.అశోక్, కౌన్సిలర్.శ్రీకర్ గౌడ్,పలుస.శంకర్ గౌడ్,వెంకట్ సాగర్,ఉంగ్లం. తిరుమల్,సూర్యవంశం .గిరి, జోహెబ్ హుస్సేన్ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో వాకిటి.శ్రీధర్,కె.మాణిక్యం,ధర్