గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన మాజీ మంత్రి.సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి.

వనపర్తి. అర్జున్ సమాచారం: స్వయంగా ఓటు నమోదుకు శ్రీకారం చుట్టిన గనిరంజన్ రెడ్డి.హైదరాబాద్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను తన స్వగృహంలో ప్రారంభించారు. తనతో పాటు గ్రాడ్యుయేట్ ఓటర్లకు అవగాహన కల్పించి స్వయంగా ఓటు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి  మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియ అత్యంత కీలకమైందని బాధ్యతగా ఓటు నమోదు చేసుకోవాలని, నవంబర్ 2023 వరకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు అర్హులు అవుతారని కాబట్టి ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రజాస్వామ్య...